వికిస్పీసీస్:సంపూర్ణమైన మరియు సరియైన

From Wikispecies
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikispecies:Complete and correct and the translation is 100% complete.

నిర్వచనము

వికీస్పీసీస్ పేజీ 'సంపూర్ణం మరియు సరైనది', అయితే మాత్రమే:

  • సబార్డినేట్ టాక్సా జాబితాలు పూర్తి చేయబడ్డాయి (ఉదా. ప్రస్తుతం ఒక ప్రజాతిలో ఉంచబడ్డ అన్ని జాతులు కూడా ప్రజాతి పేజీలో జాబితా చేయబడ్డాయి)
  • పేరు విభాగంలో ఇవ్వబడ్డ అన్ని వివరాలు సరైనవి

సూచనల విభాగం పూర్తయిందని, లేదా టాక్సన్ యొక్క అధిక వర్గీకరణ సరైనదని దయచేసి సూచించవద్దు.